ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 45 కేసులు నమోదు అయ్యినట్లు ఆరోగ్య శాఖా తెలిపింది. అలాగే ఓ వ్యక్తి కరోనా తో మరణించినట్లు ప్రకటించింది.
41 మంది వ్యాధి నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా నమోదైన కేసులతో కలిసి ఏపీలో కరోనా కేసుల సంఖ్య 2,452కు చేరుకుంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 718గా ఉంది. కోవిడ్-19 కారణంగా ఏపీలో ఇప్పటివరకు 54 మంది చనిపోయారు.
45 more #COVID19 cases reported in Andhra Pradesh in the last 24 hours. Total number of cases in the state is now at 2452, including 718 active cases & 54 deaths: State's COVID19 Control Room pic.twitter.com/BKd0znzSuF
— ANI (@ANI) May 21, 2020