బీచ్ లో హాట్ పోజ్ తో కృతి..

మహేష్ బాబు సరసన 1 నేనొక్కడినే చిత్రం లో జోడి కట్టిన కృతి సనన్..సినిమాల్లో కంటే ఇంస్టాగ్రామ్ లో హల్చల్ చేస్తుంది. హాట్ హాట్ షూట్ , బికినీ పోజ్ లతో అమ్మడు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫొటోస్ పోస్ట్ చేస్తుండడం తో నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో 22 మిలియన్ మంది ఫాలో అవుతున్నారని తెలియజేస్తూ బీచ్ ఒడ్డున ఇసుకపై 22 అని రాసి, దాని మధ్యలో కృతి బ్లాక్ కలర్ బికినీలో ఫోజులు ఇచ్చింది. ఈ ఫోజులకు అంత ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడికి తెలుగులో పెద్దగా అవకాశాలు లేనప్పటికీ బాలీవుడ్ మాత్రం వరుస అవకాశాలు తలుపుతడుతున్నాయి .