తనతో 'ఆ..పని' కి ఒప్పుకోలేదని చంపేసాడు..

couple-diedఆ జంటకు పెళ్లి అయి రెండేళ్ళు అయ్యింది..కానీ ఇద్దరి మద్య శృంగారం జరగలేదట..దీంతో భర్త ఆమెను చంపేసాడు..ఆ వివరాలు ఏంటో మీరే చూడండి…
మధుర లోని బిర్జూ అనే వ్యక్తి తన మొదటి భార్య చనిపోవడంతో హీరా దేవీ అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అయి రెండేళ్ళు పూర్తి అయిన కానీ వారి మద్య శృంగారం మాత్రం జరగలేదట..పిల్లలు అంటే ఎంతో ఇష్టం అయిన బిర్జూ కు..ఆ పనికి భార్య ఒప్పుకోక పోవడం తో ఆమెను చంపానని బిర్జూ పోలీసులకు తెలిపాడు..దీంతో కేసు నమోదు చేసుకొని బిర్జూ అరెస్ట్ చేసారు.