పవన్ కళ్యాణ్ ‘దీనితో’ సమానం – శ్రీ రెడ్డి

పవన్ కళ్యాణ్ ను అభిమానులు దేవుడి గా కొలుస్తారు..అలాంటి దేవుడిని అనరాని మాట అనడమే కాదు..చెప్పలేని దానితో పోల్చి శ్రీ రెడ్డి పెద్ద తప్పే చేసింది. కొన్ని రోజులుగా కాస్టింగ్ కౌచ్ ఫై పోరాటం చేస్తున్న ఈమెకు మూడు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ఓ సలహా ఇచ్చాడు. ఏమైనా ఉంటె పోలీస్ స్టేషన్ కు వెళ్లి తేల్చుకోవాలి కానీ ఇలా టీవీ చానెల్స్ లలో కూర్చుంటే ఫలితం ఉండదని మీడియా ముఖం గా తెలిపాడు.

దీనికి శ్రీ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసింది. నువ్వు నాకు సలహా ఇస్తావా..మూడు పెళ్లిళ్లు చేసుకున్న నువ్వు ..అమ్మాయి జాతి మీద విలువ ఉందా నీకు..నువ్వు ప్రజానాయకుడవై ఉండి, నువ్వు ఏo మాట్లాడుతున్నావ్..పోలీసుస్టేషన్ కు వెళ్ళాలి అని, నువ్వు నాకు చెప్పాలా . పవన్ కళ్యాణ్ అన్న అని అన్నాను కదా..నా చెప్పుతో నేను కొట్టుకుంటున్న..పవన్ కళ్యాణ్ ను ఏ అమ్మాయి కూడా అన్న అనద్దు. పవన్ కళ్యాణ్ మదార్చుద్..అని అతి ఘోరమైన మాట అనేసింది.

ఇక ఈ మాటలకు పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఊరుకుంటారా…మామూలుగానే పవన్ కళ్యాణ్ ను ఏమైనా అంటే ఊరుకొని అభిమానులు ఎంత మాట అంటే ఇంకెలా ఊరుకుంటారు చెప్పండి. ఇక శ్రీ రెడ్డి అభిమానుల ఆగ్రహం జ్వాలా నుండి ఎలా తప్పించుకుంటుందో చూడాలి.