రంగస్థలంలో.. రంగమ్మా, మంగమ్మా


యేరు సెనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా దొరికిన లంకెబిందెలాగ ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావె..
సింత సెట్టు ఎక్కి సిగురు కోయబోతే చేతికందిన చందమామ లాగ ఎంత సక్కగున్నావె లచ్చిమి ఎంత సక్కగున్నావె
మల్లెపూల మధ్య ముద్దబంతి లాగా ఎంత సక్కగున్నావె ముత్తయిదువుల మెళ్లో పసుపు కొమ్ములాగ ఎంత సక్కగున్నావె.. ఇప్పుడు ఈ పాటే ఎక్కడ విన్నా. రామ్ చరణ్ రంగస్థలంలోని పాట ఇది. ఇపుడు ఈ పాట వైరల్ అవుతుంది.

తర్వలో మరో పాటను రిలీజ్ చేయడానికి రెడీ అయ్యింది యూనిట్ రంగమ్మా, మంగమ్మా..” అంటూ మరో పాటను విడుదల చేయడనికి రంగం సిద్దం చేశారు. రంగమ్మా, మంగమ్మా..” అనే సాంగ్ అన్నింటికంటే పెద్ద హిట్ అవుతుందని నమ్మకంగా చెబుతోంది యూనిట్. త్వరలోనే సోషల్ మీడియాలో ఈ పాటను విడుదల చేయబోతున్నారు.