ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడు రామ్ చరణ్. ఈ సినిమా తర్వాత మణిరత్నం సినిమా మొదలుపెట్టడానికి రెడీ అవుతున్నాడు . ఈ మూవికి యోధ అనే టైటిల్ పరిశీలిస్తున్నారని వినిపిస్తుంది .
ఈ సినిమా గురించి మరో అప్డేట్.. ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ నటిస్తుందని టాక్ వినిపిస్తోంది. ఐశ్వర్యరాయ్ మణిరత్నం లేదు క్రేజీ కాంబినేషన్. ఇద్దరు సినిమాతో ఐశ్వర్యరాయ్ ను హీరోయిన్ గా సౌత్ లో పరిచయం చేశాడు మణి . ఈ సినిమా తర్వాత గురు రావణ్ సినిమాలో ఐశ్వర్యరాయ్ నటిచింది. ఇప్పుడు చరణ్ సినిమాలో కూడా ఐశ్వర్యరాయ్ ను ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నాడని అంటున్నారు. అయితే దీనిపై అధికారిక రావాల్సివుంది.