అనుష్క ను రానా ఏమని పిలుస్తాడో తెలుసా ?


స్వీటీ అనుష్క ను హీరో రానా ఏమని పిలుస్తాడో తెలుసా ? వింటే సర్ ప్రైజ్ అవుతారు. బ్రదర్ అట. అవును.. ఈ విషయాన్ని స్వయంగా అనుష్కనే చెప్పింది.

ప్రభాస్‌, అనుష్క జోడీకి మంచి క్రేజ్‌ ఉంది. వీరిద్దరు కలిసి ‘బిల్లా’, ‘మిర్చి’, ‘బాహుబలి’, ‘బాహుబలి 2’ చిత్రాల్లో నటించారు. హీరో రానాతో రుద్రమదేవి, బాహుబలి చిత్రాల్లో కనిపించింది.

ప్రభాస్‌, రానా.. ఇద్దరిలో ఎవరు అందంగా ఉంటారని ఓ ప్రశ్న ఎదురైయింది స్వీటీకి . దీని కి అనుష్క ఏ మాత్రం తడుముకోకుండా ప్రభాస్‌ అందంగా ఉంటారని బదులిచ్చారు. అంతేకాదు రానా తనకు బ్రదర్ లాంటి వాడని, రానా నన్ను బ్రదర్‌ అంటాడని.. నేనూ బ్రదర్‌ అనే పిలుస్తా’ ఓ ఆసక్తికరమైన సమాధానం చెప్పింది స్వీటీ. ప్రస్తుతం అన్హుష్క ‘భాగ‌మ‌తి’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.