మాతంగి గా మారిన శివగామి

‘ఇది నా మాట.. నా మాటే శాసనం’ అంటూ ‘బాహబలి’లో తనదైన నటన కనబరిచి ప్రశంసలు అందుకున్నారు రమ్యకృష్ణ. ఇప్పటి వరకూ ఆమెను అందరూ ‘నీలాంబరి’ అనే పిలిచేవారు. కానీ ‘బాహుబలి’ విడుదలయ్యాక ఆమె నటనకు ఫిదా అయిపోయి ‘శివగామి’ అంటున్నారు.

ఇప్పుడు ఆమె మాతంగి గా మారారు. కన్నన్ థమరక్కులమ్ దర్శకత్వం దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది ఈ మూవీ ట్రైలర్ రేపు విడుదల చేయనున్నట్టు మూవీ టీం పోస్టర్ ద్వారా తెలిపింది. తాజాగా విడుదలైన పోస్టర్ బట్టి చూస్తుంటే మాతంగి భక్తిరస తో కుదన చిత్రమని అనిపిస్తుంది. ఈ చిత్రానికి రతీష్ వేగ సంగీతం అందిస్తున్నాడు.