బాహుబలి కి రాజమౌళి రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..

దర్శక ధీరుడు రాజమౌళి ఏ సినిమా చేసిన సంచలనమే..ఇప్పటివరకు ఏ డైరెక్టర్ సాధించలేని విజయాలు రాజమౌళి సాధించాడు..ఇక ఐదేళ్లు గా బాహుబలి కోసం ఎంతలా కష్టపడ్డాడో ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఈ మూవీ కోసం కునుకు లేకుండా ఎంతో కష్ట నష్టాలకు ఓర్చి ఈ సినిమా చేసాడో చెప్పనవసరం లేదు..అందుకే ఈ మూవీ మొదటి పార్ట్ రూ. 600 కోట్ల వసూళ్లు రాబట్టగా , ఇప్పుడు సెకండ్ పార్ట్ దాదాపు రూ.1000 కోట్లు వరకు వసూళ్లు చేస్తుందని అంచనాలు వేస్తున్నారు..ఇంత గొప్ప చిత్రాన్ని తెరకెక్కించిన రాజమౌళి కి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారో తెలిస్తే షాక్ అవుతారు.

తన కష్టాన్ని వెండి తెర ఫై కళ్ళకు కట్టినట్లు చూపించినందుకు గాను దాదాపు రూ. 100 కోట్లు ఇచ్చారట. నిజంగా ఇది ఇండియన్ సినిమా చరిత్రలో ఏ దర్శకుడు తీసుకొని రెమ్యూనరేషన్.. దీని బట్టి చూస్తే డైరెక్టర్ కే రూ. 100 కోట్లు ఇచ్చారంటే..వారికెంత లాభం వస్తుందో మీరే అంచనా వెయ్యండి.