తెలుగురాష్ట్రాల్లో దుమ్ములేపిన బాహుబలి 2 ఫస్ట్ డే కలెక్షన్స్

అందరూ వేసిన అంచనాల కన్నా బాహుబలి 2 ఫస్ట్ డే కలెక్షన్స్ అన్ని చోట్ల రికార్డు స్థాయి లో నమోదు చేసింది..కేవలం తెలుగు రాష్ట్రాలలోని అన్ని ఏరియాలు కలిపి దాదాపు రూ. 43 కోట్లు వసూళ్లు చేసినట్లు అధికారిక సమాచారం.

బాహుబలి నెలకొల్పే కలెక్షన్ల రికార్డుని అధికమించాలంటే మరే భారతీయ చిత్రనికైనా కొన్ని ఏళ్లు పట్టే అవకాశం ఉందని అంత అంటున్నారు. బాహుబలి మొదటి భాగంతో పోల్చుకుంటే సెకండ్ పార్ట్ కలెక్షన్లు చాలా ఎక్కువని తెలుస్తుంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి 2 తొలిరోజు షేర్ల వివరాలు మీరే చూడండి.

ఏరియా —–>కలెక్షన్లు

నైజాం —–> : 9.03 కోట్లు
సీడెడ్ —–>: 6.10 కోట్లు
వైజాగ్ —–> : 4.52 కోట్లు
ఈస్ట్ —–> : 5.93 కోట్లు
వెస్ట్ —–> : 6.08 కోట్లు
క్రిష్ణా—–> : 2.82 కోట్లు
గుంటూరు —–> :6.18 కోట్లు
నెల్లూరు —–> : 2.40 కోట్లు