సమీక్షలు
-
-
వెయ్యండి వీరతాళ్ళు !భారతాన గొప్ప సినిమ
మన మాయాబజారు !
తెలుగుజాతి గర్వపడే
పౌరాణిక మహాజోరు !!ఫెక్టులూ గ్రాఫిక్కులు
లేవయ్యా ఆనాడు !
అవతార్లూ గివతార్లూ
కానేకావు సరిజోడు !!ఎన్ని శతాబ్దాలైనా
తరగని జన పరవళ్ళు !
తెలుగుగుండె వెండితెరకు
మహానటుల తిరునాళ్ళు !!ప్రపంచాన సాటిలేదు
చలనచిత్ర రామరక్ష !
మదిదోచిన మహత్తరం
సినిమా పెదబాలశిక్ష !– ఏవీయస్
మంచీ… చెడూ…
More ...ది. 23-05-2013 గురువారం శ్రీ విజయనామ సంవత్సరం, వైశాఖమాసం వైశాఖ శు. త్రయోదశి : సా.04:29 వరకు స్వాతి నక్షత్రం : రా. 01.34 వర్జ్యం : ఉ. 08.44-10.12 వరకు దుర్ముహూర్తం : ఉ.09:55-10:47 వరకు, మ. 03.06-03.58 వరకు అమృత ఘడియలు : ఉ.11:00-11:50 వరకు, సా.05.45-06:20 వరకు.Latest Gallery
Mirchi pic of the day
రాజకీయం
విశాఖ నాదే…. టిఎస్సార్
విశాఖపట్నం పార్లమెంటరి నియోజకవర్గంలో తాను చేసిన సాంస్కృతిక, సేవా కార్యక్రమాలనుకాంగ్రెస్ అధిష్టానం గుర్తించిందని టి. సుబ్బరామిరెడ్డి... Read more >>
సినిమా
అమ్మాయిలు అడ్డుపడుతున్నారు!
ఈ పెద్ద సినిమాలున్నాయే.. చిన్నసినిమాల్ని ఆడనివ్వరు… అంటూ మనసంతా నువ్వేలో ఉదయ్కిరణ్ లా చిన్న నిర్మాతలు... Read more >>
ఇతర వార్తలు
లోకులు కాకులు….!
టీమ్ ఇండియా కెప్టెన్ మహేంధ్ర సింగ్ ధోని భార్య సాక్షికి కోపం వచ్చింది. ఇటీవల వెలుగులోనికి... Read more >>
పోలీసుల అదుపులో అభయ్ గోల్డ్ ఎండీ !
40 మంది ఐపీఎస్ ల బదిలీ !
సన్ రైజర్స్ కథ ముగిసింది !
స్పాట్ ఫిక్సింగ్ టెన్షన్ లో ధోనీ వైఫ్
ఓక్లహామా టోర్నడో శక్తి మీకు తెలుసా !
దుండగుల దాడిలో ఏడుగురు మృతి
ఫైనల్ కు చేరిన చెన్నై
హైకోర్టు సీజేగా సేన్ గుప్తా
మూర్తి.. ఇదేం మాయ రోగమయ్యా
స్పాట్ ఫిక్సింగ్ లో బాలీవుడ్ నటుడు అరెస్ట్ !
మిర్చి స్పెషల్స్
సర్వాంతర్యామి.. అవినీతి
‘ఎవడయితేనేం ఒకొక్కడు ఒక్కో నరహంతకుడు’ అంటాడు శ్రీశ్రీ. అయితే ఇప్పుడు దేశంలో పరిస్థితి చూస్తుంటే ‘ఎవడయితేనేం..... Read more >>










